SharwaNand: ఆకట్టుకుంటున్న శర్వానంద్-అనుపమ ‘భోగి’ టీజర్

టాలీవుడ్‌లో చరిష్మాటిక్ స్టార్ శర్వానంద్(SharwaNand) తన 38వ చిత్రం ‘భోగి(Bhogi)’తో పాన్-ఇండియా స్థాయిలో సందడి చేయడానికి సిద్ధమయ్యాడు. సంపత్ నంది(Sampath Nandi) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఏప్రిల్ 30విడుదలై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తించింది. తాజాగా…