మెగాస్టార్ ఒప్పుకుంటే అలాంటి క్యారెక్టర్ రాస్తా: Anil Ravipudi

టాలీవుడ్‌(Tollywood)లో 100% సక్సెస్ రేటుని అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి(Director Anil Ravipudi).‘ సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam)’ హిట్‌తో మరోసారి తన సత్తాచాటాడు. కళ్యాణ్ రామ్ పటాస్‎(Patas)తో మొదలుపెట్టి బాలకృష్ణ భగవంత్ కేసరి(Bhagwant Kesari), తాజా ‘సంక్రాంతికి వస్తున్నాం’ దాకా ట్రాక్…