Chiranjeevi డైరెక్టర్ బాబీకి చిరంజీవి ఖరీదైన గిఫ్ట్

తన అభిమానులన్నా.. తోటి నటీనటులన్నా, తనతో సినిమాలు తీసే దర్శకులన్నా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి ఎంతో ఇష్టం. ఎవరైనా యువ దర్శకుడు మంచి సినిమా తీస్తే వారిని స్వయంగా పిలిచి.. లేదా ఫోన్‌లో అభినందిస్తుంటారు. అయితే తన అభిమానుల్లో ఒకడిగా, తనకు భారీ…