హారర్ కామెడీతో వస్తున్నా.. RGV నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇదే!

టాలీవుడ్(Tollywood) వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తన నెక్ట్స్ ప్రాజెక్టు ప్రకటించాడు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా మూవీ టైటిల్(Title), స్టోరీ ట్యాగ్ లైన్ తదితర వివరాలు వెల్లడించాడు. చాలా ఏళ్ల తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన…