Deepika Padukone: స్పిరిట్ మూవీకి దీపిక అంత డిమాండ్ చేసిందా?

అర్జున్ రెడ్డితో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ‘యానిమల్(Animal)’ మూవీతో బాలీవుడ్‌ని షేక్ చేశాడు. తదుపరి చిత్రంగా ఇప్పుడు ప్రభాస్‌(Prabhas)తో కలిసి పాన్ ఇండియా మూవీ స్పిరిట్ (Spirit) తెరకెక్కిస్తున్నాడు.…