Game Changer: ‘గేమ్ ఛేంజర్’ ఫెయిల్ కావడానికి రీజన్ ఎంటో తెలుసా?
స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శంకర్ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..…
Game Changer: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘నానా హైరానా’ సాంగ్ యాడ్ చేశారు!
సంక్రాంతి(Sankranti) రేసులో ముందుగా ప్లేక్షకులకు ముందుగా వచ్చిన మూవీ ‘గేమ్ ఛేంజర్(Game Changer)’. పొంగల్ కానుకగా రిలీజైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి రోజు ఈ సినిమా రూ.186 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు చిత్ర యూనిట్ ప్రకటించిన…
Ram Charan: ప్రతి విషయంలోనూ నిజమైన ‘గేమ్ ఛేంజర్’.. ఉపాసన ట్వీట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన గేమ్ ఛేంజర్(Game Changer) మూవీ ఈ రోజు గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ శంకర్(Director Shankar) తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్(Box Office) వద్ద హిట్ సొంతం…
Director Shankar: ఆయన బయోపిక్‌నే తీస్తాను: దర్శకుడు శంకర్
జెంటిల్మెన్, భారతీయుడు, అపరిచితుడు, రోబో లాంటి సూపర్‌హిట్ మూవీస్ అందించిన ప్రముఖ దర్శకుడు శంకర్ (Director Shankar) మొట్టమొదటిసారి గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్‌తో డైరెక్ట్ తెలుగు మూవీ తెరకెక్కించారు. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించిన‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ…
Game Changer : సాంగ్స్‌కే రూ.75కోట్లు.. చెర్రీ మూవీ క్రేజే వేరు!
Mana Enadu : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్(Director Shankar) కాంబోలో రాబోతున్న మూవీ ‘గేమ్ ఛేంజర్(Game Changer)’. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే నెల 10న థియేటర్లలోకి…












Producer Sirish: మెగా ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పిన నిర్మాత శిరీష్.. ఎందుకంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో(Ram Charan), కియారా అద్వానీ(Kiara Advani) జంటగా వచ్చిన మూవీ ‘గేమ్ ఛేంజర్(Game Changer)’. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్(Box Office) వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ…