OG Movie: పవన్ కల్యాణ్ ‘ఓజీ’ నుంచి ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) హీరోగా సుజీత్(Sujith) దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ గ్యాంగస్టర్ డ్రామా ‘ఓజీ(OG)’ సినిమా నుంచి కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న ప్రియాంకా మోహన్(Priyanka Mohan) ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం…