Venu Yeldandi : ‘ఎల్లమ్మ’ మూవీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ వేణు 

కమెడియన్ వేణు(Venu yeldandi).. అనగానే  తెలుగు ప్రేక్షకులకు సరిగా గుర్తుండకపోవచ్చు.  అదే మున్నా(munna movie) సినిమాలో టిల్లు(Tillu) అనగానే గుర్తుపడుతుంటారు. ఎందుకంటే ఆ సినిమా వేణుకు మంచి పేరు తీసుకొచ్చింది. అదేవిధంగా బలగం (Balagam movie) మూవీ డైరెక్టర్ అనగానే రెండు…