మానవతా సాయం కేంద్రం వద్ద కాల్పులు జరిపింది హమాస్ టెర్రరిస్టులే 

రఫాలోని గాజా హ్యుమానిటేరియన్ (humanitarian aid) ఫౌండేషన్ కేంద్రం వద్ద ఆదివారం కాల్పులు జరిపింది హమాస్ (Hamas) టెర్రరిస్టులే అని ఇజ్రాయిల్ చెబుతోంది. తమ ఐడీఎఫ్ దళాలు ఎలాంటి కాల్పులు జరపలేదని పేర్కొంటూ ఓ డ్రోన్ వీడియో కూడా విడుదల చేసింది.…