Jayalalitha’s Assets: జయలలిత ఆస్తుల అప్పగింత ప్రక్రియ పూర్తి!

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత(Jayalalitha) అక్రమ ఆస్తుల కేసు(disproportionate assets)లో స్వాధీనం చేసుకున్న వస్తువులను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. కోర్టు ఆదేశం మేరకు జరిగిన ఈ బదిలీ దశాబ్దాల పాటు సాగిన న్యాయ పోరాటంలో ఒక ముఖ్యమైన పరిణామంగా…