Diwali Special: పాము గోళీలు, చుట్ట పటాసులు గుర్తున్నాయా?

Mana Enadu: దసరా పండుగ(Dussehra festival) ముగిసిందో లేదో మూడు వారాల్లోనే దీపావళి(Diwali) వచ్చేస్తోంది. పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే పండుగ దీపావళి. ఇంటిళ్లిపాది సంతోషంగా, ఆనందోత్సాహల మధ్య జరుపుకునే ఈ ఫెస్టివల్(Festival) ఎప్పుడూ స్పెషలే. ప్రతి ఇళ్లూ…