అక్టోబర్ 31 OR నవంబర్ 1.. దీపావళి పండుగ ఏ రోజున?

Mana Enadu :  దీపావళి పండుగ చాలా ప్రత్యేకమైనది. మన ఇంటితో పాటు జీవితాల్లోనూ వెలుగులు తీసుకొచ్చే వేడుక ఇది. ఇంటిల్లిపాది కలిసిమెలసి జరుపుకునే పండుగ. దీపావళి రోజున ఓ వైపు కుటుంబ సభ్యులతో మరోవైపు దీపకాంతులతో ప్రతి ఇల్లు కళకళలాడుతూ…