Diwali Special : టపాసులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Mana Enadu : ఏడాదిలో ఎన్ని పండుగలు వచ్చినా దీపావళి పండుగ(Diwali Festival)కు ఉండే కళే వేరు. వృత్తి, విద్య, ఉపాధి ఇలా రకరకాల కారణాలతో సొంతూరును, కన్న వాళ్లను వదిలి వెళ్లిన వారంతా ఎక్కడున్నా తమ ఇళ్లకు చేరతారు. అంతా…