Thangalaan: ఆ మూవీలను ఢీకొట్టనున్న ‘‘తంగలాన్’’.. హిట్ కొట్టేనా?

Mana Enadu:విభిన్నమైన కంటెంట్ ఉన్న మూవీలు ట్రై చేయడంలో ముందుంటారు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్. ఆయనకు హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీలతో ఆడియన్స్‌పే అలరిస్తుంటారు. ఆయన చివరగా డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్…