దారుణం.. రీల్స్ చూస్తూ వైద్యుడి నిర్లక్ష్యం.. మహిళ మృతి

ప్రస్తుత టెక్ యుగంలో సమాజంలో మానవత్వం రోజురోజుకూ కనుమరుగవుతోంది. స్మార్ట్ ఫోన్(Smart Phone) చేతిలో ఉంటే ప్రపంచం ఏమైనా పట్టించుకోని రోజులు వచ్చాయి. ముఖ్యంగా ఎవరు చూసిన ఇన్‌స్టా, యూట్యూబ్, టిక్ టాక్ వంటివాటిల్లో వచ్చే రీల్స్‌(Reels) పిచ్చిలో పడిపోతున్నారు. దీంతో…