డొనాల్డ్ ట్రంప్ – ఎలాన్ మస్క్ కలిసి స్టెప్పులేస్తే ఎలా ఉంటది?.. ఈ వైరల్ వీడియో చూడండి

ManaEnadu:ప్రస్తుతం ట్రెండ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే. ఏఐతో రూపొందించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. చాలా మంది తమకు నచ్చిన హీరోకు నచ్చిన సింగర్ వాయిస్‌ను యాడ్ చేసి ఆ హీరోనే గొంతెత్తి పాడినట్లు వీడియోలు చేస్తున్నారు.…