హష్‌ మనీ కేసులో ట్రంప్‌నకు శిక్ష : జడ్జి

పోర్న్‌ స్టార్‌కు హష్ మనీ వ్యవహారంలో అమెరికా (America)కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  (Donald Trump) అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ట్రంప్‌నకు శిక్ష విధిస్తానంటూ తాజాగా న్యూయార్క్‌ జడ్జి తెలిపారు. అయితే, ఆయన శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని…