DOST: డిగ్రీ కోర్సులు.. నేటితో ముగియనున్న వెబ్ ఆప్షన్ల గడువు

తెలంగాణలోని ఇంటర్మీడియట్(Intermediate in Telangana) పూర్తైన విద్యార్థులకు అలర్ట్. డిగ్రీ కోర్సు(degree courses)ల్లో చేరాలనుకునే విద్యార్థులు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (Degree Online Services Telangana) ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల(Registrations) ప్రక్రియ ముగిసింది. ఇక ఇవాళ్టితో వెబ్ ఆప్షన్ల(Web Options)…