Anti-Drug Day: డ్రగ్స్ నివారణపై ప్రత్యేక కార్యక్రమం.. హాజరుకానున్న రామ్ చరణ్

దేశ భవిష్యత్తు యువత(Youth) చేతుల్లోనే ఉంది. అలాంటి యువతను డ్రగ్స్‌(Drugs), గంజాయి పట్టిపీడిస్తున్నాయి. చదువుల్లో రాణించాల్సిన వారు, కన్నవాళ్లను బాగా చూసుకోవాలనే ఆశలతో కళాశాలలో అడుగుపెట్టే విద్యార్థులు(Students) తెలిసోతెలియకో మాదకద్రవ్యాల మత్తు(Drug intoxication)లో పడి జీవితం చిత్తు చేసుకుంటున్నాడు. ఇందుకోసం అంతర్జాతీయ…