AP Mega DSC: మెగా డీఎస్సీ పోస్ట్‌పోన్.. కారణం ఏంటంటే?

ManaEnadu: ఆంధ్రప్రదేశ్‌(AP)లో నిరుద్యోగులు( Unemployes) ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2024( Mega DSC 2024) ప్రకటన వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం ఇవాళ (NOV 6) డీఎస్సీ నోటిఫికేషన్‌(DSC Notification) విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల…