Pawan Kalyan: పవన్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. లైన్లోకి ఉస్తాద్ భగత్ సింగ్!

కొంతకాలంగా పాలిటిక్స్‌లో బిజీబిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. మళ్లీ మూవీస్‌పై ఫోకస్ చేశారు. ఆయన పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. ఇటీవల హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu) షూటింగ్, డబ్బింగ్ పూర్తిచేసిన పవన్.. ఇక…