దుబాయ్ యువరాణి ‘DIVORCE’ పోస్టు.. ఇది చాలా స్పెషల్ గురూ

ManaEnadu:దుబాయ్ యువరాణి షేక్ మహ్రా (Dubai Princess Sheikha Mahra) ఇటీవలే తన విడాకుల పోస్టుతో సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె చేసిన మరో పోస్టు కూడా ఇప్పుడు చాలా వైరల్ అవుతోంది.…