థియేటర్‌లో దసరా సందడి.. మరి ఓటీటీలో ఏమున్నాయంటే?

Mana Enadu : అప్పుడే అక్టోబర్ రెండో వారం వచ్చేసింది. ఈ వారంలో దసరా పండుగ (Dussehra Festival) కూడా వచ్చేస్తోంది. దసరా సందర్భంగా థియేటర్లలో సూపర్ హిట్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. పలు తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్, హిందీ…