Earthquake: మరో దేశంపై ప్రకృతి ప్రకోపం.. న్యూజిలాండ్‌లో భారీ భూకంపం

ప్రకృతి మరో దేశంపై తన ప్రకోపం చూపించింది.ఇటీవల థాయ్‌లాండ్, మయన్మార్ దేశాలను వణించిన భారీ భూకంపాలు.. వేల మందిని బలితీసుకున్నాయి. తాజాగా న్యూజిలాండ్‌(New Zealand)లోనూ భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9.10 గంటల సమయంలో భారీ భూకంపం(Earthquake) సంభవించింది. పశ్చిమ…