కేటీఆర్‌కు షాక్.. ఫార్ములా ఈ-రేసు కేసులో ఈడీ నోటీసులు

Mana Enadu : హైదరాబాద్ ఫార్ములా – ఈ కారు రేసింగ్‌ కేసు(Formula E Race)లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఈడీ షాక్ ఇచ్చింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌(ED) నోటీసులు జారీ చేసింది.…