Birmingham: ఇంగ్లండ్-ఇండియా రెండో టెస్టుకు వరుణుడి ఎఫెక్ట్? ఫ్యాన్స్‌లో టెన్షన్

ఎడ్జ్‌బాస్టన్ టెస్టు(Edgbaston Test)లో భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు తొలి 4 రోజుల్లో పైచేయి సాధించింది. ఫస్ట్, సెకండ్ ఇన్నింగ్సుల్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (269+161) పరుగులు, రవీంద్ర జడేజా (89…