ఫుట్ బాల్ మ్యాచ్ లో ఘర్షణ.. 100 మందికి పైగా మృతి.. అసలేం జరిగిందంటే?

Mana Enadu : పశ్చిమాఫ్రికా దేశం గినియాలో జరిగిన ఓ ఫుట్ బాల్ మ్యాచ్ వంద మంది ప్రాణాలను బలితీసుకుంది. కొన్ని వందల మంది దాకా గాయపడ్డట్లు అంతర్జాతీయ కథనాల ద్వారా తెలుస్తోంది. గినియా దేశంలో ఫుట్ బాల్ మ్యాచ్ సందర్భంగా రిఫరీ…