ప్రకృతి పండుగ-రైతుల సంబురం.. ‘ఎలమాస’ గురించి తెలుసా?

Mana Enadu :  కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌కు కూతవేటు దూరంలో అటు కర్ణాటక, ఇటు మహారాష్ట్ర సరిహద్దు ఉంటుంది. అలా మూడు రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన పండుగలను ఇక్కడి ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటారు. అందులో ఒకటి ప్రకృతి ఒడిలో రైతులు…