అమెరికా నుంచి బహిష్కరణ!.. ఎలాన్ మస్క్ రియాక్షన్ ఇదే

ManaEnadu : ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) అమెరికా ఎన్నికల్లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఆయన  మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కోసం విస్తృత ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.…