ఎట్టకేలకు కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ ట్రైలర్ రిలీజ్

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించిన మూవీ ‘ఎమర్జెన్సీ (Emergency Trailer)’. ఆమె స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈ సినిమా జనవరి 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు…