మరో ఇమ్రాన్ హష్మీలా మారిన మనోజ్ బాజ్ పాయ్

కంటెంట్ ఉన్నోడికి కటౌట్ తో పనిలేదని అంటుంటారు. ఇది నిజమే అని చాలా మందికి తెలుసు. అందంతో పని లేకుండా టాలెంట్ తో సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న నటుడు మనోజ్ బాజ్ పాయ్ (Manoj Bajpayee). ఓటీటీలో ఫ్యామిలీ మ్యాన్ (Family…