England: టెస్టు క్రికెట్​లో 5 లక్షల రన్స్​.. ఏ జట్టు సాధించిందంటే?

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ (ENG vs NZ) క్రికెట్ జట్టు గొప్పగా ఆడుతోంది. తొలి టెస్టులో ఆతిథ్య జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించిన ఇంగ్లాండ్ (England)​ జట్టు.. రెండో టెస్టులో తిరుగులేని ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలోనే ఓ…