Spying: పాక్కు యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్ల సమాచారం.. ఇంజినీర్ అరెస్ట్

పాకిస్థాన్కు గూఢచర్యం (spying for pakistan) చేస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్న వారి చిట్టా బయటపడుతోంది. శత్రు దేశానికి గూఢచర్యం చేస్తున్న మరో వ్యక్తిని పోలీసులు తాగాజా అరెస్ట్ చేశారు. భారత్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని శత్రువులకు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై మహారాష్ట్రలో ఓ…