ENG vs IND 1st Test: తొలి టెస్టులో టీమ్ఇండియా ఓటమి.. 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపు

గెలవాల్సిన మ్యాచులో ఓడితే ఆ బాధ జట్టు సభ్యులతోపాటు సగటు అభిమానికి కూడా అంతే ఉంటుంది. తాజాగా ఇంగ్లండ్‌(England)తో తొలి టెస్టులో టీమ్ఇండియా(Team India)కు ఇదే పరిస్థితి ఎదురైంది. జట్టులోని నలుగురు ప్లేయర్లు ఏకంగా ఐదు సెంచరీలు చేసినా భారత్ ఓడటం…

IND vs ENG 1st Test: పంత్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు.. భారీ ఆధిక్యం దిశగా భారత్

ఇంగ్లండ్‌(England)తో జరుగుతున్న తొలి టెస్టులో భారత వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్(Rishabh Pant) బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 సిక్సులు, 12 ఫోర్ల సాయంతో 134 రన్స్ చేసిన ఈ లెఫ్టాండర్..…

IND vs ENG: తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆలౌట్.. స్కోరు ఎంతంటే?

లీడ్స్(Leads) వేదికగా ఇంగ్లండ్‌(England)తో జరుగుతున్న తొలి టెస్టు(First Test) తొలి ఇన్నింగ్స్‌లో భారత్(Team India) 471 పరుగులకు ఆలౌట్ అయింది. 359/3 పరుగులతో శనివారం రెండోరోజు ఆటను ఆరంభించిన భారత్ లంచ్ సమయానికి 454/7 వికెట్లతో నిలిచింది. ఆ తర్వాత కాసేపటికే…