India Womens: అదరగొట్టిన హర్మన్ సేన.. ఇంగ్లండ్‌ మహిళల జట్టుపై తొలి టీ20 సిరీస్ కైవసం

టీమ్ఇండియా ఉమెన్స్ టీమ్ (India Womens Team) అదరగొట్టింది. ఇంగ్లండ్‌(England)తో జరిగిన 4వ టీ20లో 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను 3-1 తేడాతో ఇంకో మ్యాచ్‌ మిగిలి ఉండగానే నెగ్గింది. ఈ విజయంతో…