INDW vs ENGW 2nd ODI: వన్డే సిరీస్‌నూ పట్టేస్తారా? నేడు ఇంగ్లండ్-ఇండియా మధ్య రెండో వన్డే

ఇంగ్లండ్‌(England) గడ్డపై భారత మహిళలు అదరగొడుతున్నారు. ఇప్పటికే టీ20 సిరీస్‌ను పట్టేసిన టీమ్ఇండియా(Team India).. అదే జట్టుతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌(ODI Series)లోనూ శుభారంభం చేసింది. ఈ క్రమంలో నేడు మరో కీలక పోరుకు సిద్ధమైంది. లండన్‌(London)లోని ఐకానిక్ లార్డ్స్(Lord’s)…