India-W vs England-W 3rd T20: ఉత్కంఠ పోరులో భారత్‌ ఓటమి.. 5 రన్స్ తేడాతో ఇంగ్లండ్ ఉమెన్స్ గెలుపు

లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌(Kennington Oval)లో ఇండియా ఉమెన్స్‌(India Womens)తో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ ఉమెన్స్(England Womens) విజయం సాధించింది. చివరి ఓవర్ వరకూ ఉత్కంఠబరితంగా సాగిన ఈ మ్యాచులో ఇంగ్లండ్ 5 పరుగుల తేడాతే గెలిచింది. ఈ మ్యాచులో ఇంగ్లండ్…