ENG vs IND 1st Test: తొలి టెస్టులో టీమ్ఇండియా ఓటమి.. 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపు

గెలవాల్సిన మ్యాచులో ఓడితే ఆ బాధ జట్టు సభ్యులతోపాటు సగటు అభిమానికి కూడా అంతే ఉంటుంది. తాజాగా ఇంగ్లండ్‌(England)తో తొలి టెస్టులో టీమ్ఇండియా(Team India)కు ఇదే పరిస్థితి ఎదురైంది. జట్టులోని నలుగురు ప్లేయర్లు ఏకంగా ఐదు సెంచరీలు చేసినా భారత్ ఓడటం…