Fahad Fazil: సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్.. అయినా డ్రైవర్‌గా పనిచేస్తానంటున్న స్టార్ హీరో

ఫహాద్ ఫాజిల్(Fahad Fazil).. మలయాళ సినిమా పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకరు. 2002లో “కైయెత్తుం దూరత్తు” చిత్రంతో బాల నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఫహాద్.. తర్వాత కొన్నాళ్లు విరామం తీసుకుని 2012లో “22 ఫీమేల్ కొట్టాయం(22 Female Kottayam)”…