Pushpa2: పాన్ ఇండియా కళ్లన్నీ బన్నీ పైనే.. ఎందుకింత క్రేజ్?

Mana Enadu : డిసెంబర్ లోకి ఎంట్రీ కాగానే సినీ ప్రేక్షకుల కళ్లు మొత్తం పుష్ఫ 2 మీదనే ఉన్నాయి. ఇప్పటికే పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకున్న పుష్ప మూవీ రెండో పార్టు కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు…