IPL 2025: అసలేమైందీ జట్లకు.. ఎందుకు వెనకబడ్డాయ్?

ఐపీఎల్ 2025 సీజన్ అంచనాలకు మించి సాగుతోంది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత దిగ్గజ జట్లుగా పేరొందిన ముంబై ఇండియన్స్(MI), చెన్నై సూపర్ కింగ్స్(CSK) పేలవమైన ఆటతో విమర్శల పాలవుతున్నాయి. అటు ఓపెనర్ నుంచి పదో నంబర్ వరకూ అందరూ బ్యాటింగ్ చేసే…