హైదరాబాద్ లో గల్లీకో శంకర్ దాదా.. రామంతాపూర్ లో పట్టుబడ్డ నకిలీ డాక్టర్

Mana Enadu : ఇటీవల నకిలీ మందుల సరఫరాయే కాదు.. నకిలీ వైద్యుల బాగోతం కూడా బయటపెడుతోంది తెలంగాణ మెడికల్ కౌన్సిల్(Telangana Medical Council). వరుస తనిఖీలు చేస్తూ నకిలీ డాక్టర్లపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా హైదరాబాద్ రామంతాపూర్ లో రిజిస్టర్డ్…