సంజయ్ దత్ చేసిన పనికి అందరూ షాక్.. ఓ అభిమాని ప్రేమకి అతడు ఇచ్చిన గౌరవం!

ఒక వ్యక్తి పేరుపై కోట్ల రూపాయల విలువైన ఆస్తి ఫ్రీగా వస్తుందంటే సాధారణంగా ఎవరైనా ఎంతో సంతోషంతో ఆ ఆస్తిని స్వీకరిస్తారు. కానీ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్(Sanjay Dutt) మాత్రం అలా చేయలేదు. తనది కాని ఆస్తి తనకు అవసరం…