Koneru Humpy: ఫిడే మహిళల వరల్డ్ కప్‌‌లో హంపి సరికొత్త రికార్డు

భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి(Koneru Humpy) సరికొత్త చరిత్ర సృష్టించింది. జార్జియాలో జరుగుతున్న ఫిడే మహిళల వరల్డ్ కప్‌(FIDE Women’s World Cup 2025)లో హంపి సెమీస్‌కు చేరుకుంది. దీంతో వరల్డ్ కప్‌లో సెమీస్‌(Semis)లో అడుగుపెట్టిన తొలి ఇండియన్‌గా ఘనత…