IPL: కప్ కొట్టిన ఆర్సీబీ.. ఎగిరి గంతేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్

IPL హిస్టరీలోనే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్(RCB) ఫస్ట్ టైం ట్రోఫీ నెగ్గింది. 2008లో టోర్నీ ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకూ ఆ జట్టుకు కప్ అందని ద్రాక్షలాగే మిగిలింది. ఈసారి ఎట్టకేలకు ఆ జట్టు తమ చిరకాల కోరిక నెరవేర్చుకుంది.…