Tollywood: టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్.. సినీ కార్మికుల సమ్మె తీవ్రం

తెలుగు చిత్ర పరిశ్రమ (Tollywood)లో నేటి (ఆగస్టు 11) నుంచి అన్ని సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి. సినీ కార్మికులు 30 శాతం వేతన పెంపు డిమాండ్‌(Salaries Increase Demand)తో నిరసన చేస్తున్న నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్(Telugu…