Deepika Padukone: బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనేకు హాలీవుడ్ అవార్డు

బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనే(Deepika Padukone) హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌(Hollywood Walk of Fame)లో స్టార్ పొందిన తొలి భారతీయ నటిగా చరిత్ర సృష్టించింది. హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(Hollywood Chamber of Commerce) ఈ విషయాన్ని లైవ్‌స్ట్రీమ్…