First Day Collections: హరిహర వీరమల్లు ఫస్ట్ డే కలెక్షన్స్ సెన్సేషన్.. పవన్ కెరీర్‌లోనే అద్భుత రికార్డు!

పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu ) ఎట్టకేలకు థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన రివ్యూలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫస్టాఫ్ మెరుగ్గా నడవగా, సెకండాఫ్‌లో VFX…