Fish Venkat: కామెడీ, విలన్ పాత్రలతో ప్రేక్షకులకు చేరువయ్యాడు..

టాలీవుడ్‌ నటుడు ఫిష్‌ వెంకట్‌ (Fish Venkat, 53) తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కిడ్నీ సంబంధిత(Kidney Failure) వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఆర్బీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రెండు…