Flipkart Big Billion Days Sale : స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు 

Mana Enadu: ఇ- కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ సెప్టెంబర్‌ 27వ తేదీ నుంచి షురూ కానుంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్లకు ఒక రోజు ముందుగానే సెప్టెంబర్‌ 26నే సేల్‌ అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే. అయితే…